నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
మండలం మాసాయిపేట గురువారం, గ్రామ ఉప సర్పంచ్ వాకిటి కృష్ణ తండ్రి ఇటీవల మరణించినందున వారి కుటుంబ సభ్యులను మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మైలారిగూడెం ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొట్టిపర్తి బాలరాజు గౌడ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుణగంటి బాబు రావు గౌడ్ తదితరులు ఉన్నారు.