యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గురువారం, ఇటీవల మరణించిన కాదూరి మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి, కుటుంబ సభ్యులను ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, మైలార్ గూడెం మాజీ ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.