
డిచ్ పల్లి మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో జపాన్ కరాటే అసోషియేషన్ అఫ్ ఇండియా (నిజామాబాద్ జిల్లాలో) నుండి జూనియర్ రెడ్ బెల్ట్ పరీక్షల నిర్వహణ చేపట్టారు. అందులో భాగంగా డిచ్ పల్లి కేవీబీవీ స్కూల్ & కాలేజ్ స్టూెంట్స్, నవిపెట్ మండల కేంద్రం లో ఉన్న వసుధ స్కూల్ స్టూడెంట్స్ మొత్తం 90 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ లో పాల్గొని సర్టిఫికేట్ లు సాధించారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అఫిషియల్ ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్, తేజేందర్ సింఘ్(టిఎస్ ఎగ్జామినర్) భాటియా( జఎకఎఎఐ టిఎస్ ప్రధాన కార్యదర్శి ), టెక్నికల్ డైరెక్టర్ చందుల స్వామి పాల్గొన్నాట్లు నిజామాబాద్ ఇన్స్ట్రక్టర్ మద్ది బిందు తెలిపారు.