భవిత కేంద్రంలో దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహణ

నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రంలోని భవిత దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో బుధవారం  శారీరక నరాల బలహీనత తో బాధపడుతున్న పిల్లలకు డాక్టర్ సారిక వ్యాయామం చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తల్లిదండ్రులు వ్యాయామం చేయించాలని రిసోర్స్ టీచర్లుపెంటయ్య , సాయన్నలు తెలిపారు. ఈ పరీక్షలో మొత్తం ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారని వారు తెలిపారు.