నవతెలంగాణ-డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ లో సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అడ్వాన్సుడ్ బయో ఇన్ పర్ మెటిక్స్ పై ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోల్ ఆఫ్ బయో ఇన్స్పెర్ మటిక్స్ ఇన్ అండర్ స్టాండింగ్ బయోలాజికల్ ఫన్క్oషస్ ఆఫ్ సెల్ అనే అంశంపై ఒక్కరోజు వర్క్ షాప్ అడ్వాన్సుడ్ బయో ఇన్ఫర్మేటిక్స్ పై విశ్లేషించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (PMRF పిఎంఅర్ఎఫ్) ప్రైమ్ మినిస్టర్ రిసెర్చ్ ఫెల్లోషన్ ముకూలిక, శారద పీజీ విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్ కు ప్రాక్టికల్ పేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, డీన్ ఫ్యాకల్టీ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ అరతి పాల్గొని బయో టెక్నాలజీ విభాగానికి అభినందిస్తన్నని, ఈ వర్క్ షాప్ కు డాక్టర్ ప్రవీణ్ మామిడాల చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఫ్యాకల్టీ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డాక్టర్ జెవెరియా ఉజ్మా మాట్లాడుతూ కంపుటేషనల్ సౌకర్యాలు కల్పించినందుకు యూనివర్సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వర్క్ షాప్ కు డాక్టర్ మహేందర్ ఐలేని, డాక్టర్ కిరణ్మయి ఈ వర్క్ షాప్ కు హాజరైన రిసోర్స్ పర్సన్స్ కు ధన్యవాదాలు తెలిపారు.