
ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామములో L E D లైట్స్ ఫిట్టింగ్….అచ్చంపేట మాజీ M L A గువ్వల బాలరాజు గతములో ప్రతి గ్రామానికి C D P పౌండ్ నుండి 2 లక్షల నుండి 5 లక్షల వరకు ప్రతి గ్రామానికి L E D లైట్స్ మంజూరు చేయడం జరిగింది. పల్లెలు వెలుతురుతో కాంతి వంతంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన అచ్చంపేట M L A వంశీకృష్ణ అ మంజురు నిధులను వాడు కోవడానికి ఆమోదం తెలిపినందుకు ధాన్యవదాలు తెలిపారు. అందులో భాగంగా బుధవారం పెద్దాపూర్ గ్రామములో 3 లక్షల రూపాయలతో L E D లైట్స్ పిట్టు చేయడం జరిగింది అసెంబ్లీ ఎలక్సన్ ముందు కోడ్ రావడం తో కాంట్రాక్టర్ పనులు నిలుపుదల చేయడం జరిగినది ఐనా ప్రతి గ్రామానికి మంజూరు చేసిన మాజీ M L A కు మండల B R S పార్టీ తరుపున మండల పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్ రావు,మాజీ సర్పంచులు పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.