
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నేరెళ్ళ శారధను హైదరాబాద్ యందు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపినట్టు రాష్ట్ర ఆహార భద్రత మండలి సభ్యుడు ఓరుగంటి ఆనంద్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో మహిళల హక్కులు,రక్షణకు పెద్దపీట వేయాలని సూచించినట్లు ఓరుగంటి ఆనంద్ తెలిపారు.