సూపర్వైజర్ గ్రేడ్-1 ఆఫీసర్ ఆర్ రాకేష్ కు అభినందన..

Congratulations to Supervisor Grade-1 Officer R Rakesh..నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయం సూపర్వైజర్ గ్రేడ్ – 1 ఆఫీసర్ అర్ రాకేష్ కు పూల బొకే అందించి, శాలువా కప్పి జ్ఞాపక బహుకరించి  అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాల పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, పౌర గ్రంధాలయం ఉపసంచాలకులు జి హరిశంకర్, సాయి సంచాలకులు నరసింహులు, ముఖ్య గ్రంథా పాలకులు పి జి వి రాణి, గెజిటెడ్ గ్రంథాలుకురాలు సి అపర్ణ, గ్రేడ్ వన్ ఆఫీసర్ కేసరి హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.