మండల కేంద్రంలోని పలు చర్చిలలో కాంగ్రెస్ఆ బీర్ఎస్ పార్టీ నాయకులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి చర్చిలలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీటు అందరికీ అందజేశారు . చర్చిలలో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకమైన పాటలతో ఏసుక్రీస్తు మహిమపరుస్తూ అనంతరం కేక్ కట్ చేయడం జరిగిందని చర్చిల పాస్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి మాజీ ఎంపిటిసి నర్సారెడ్డి , మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జితేందర్, మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నట భోజన చర్చి పాస్టర్ ప్రకాష్ క్రైస్తవులు పాల్గొన్నారు.