
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో గురువారం విమర్శలు గుప్పించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల విద్య వ్యవస్థను తీసివేయడానికి కుట్ర పన్నుతోందని అని అన్నంలో పురుగులు వస్తున్నాయి. సరైన వసతులు లేక చదువు లేక త్రీవ ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువు దూరం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ట్విట్టర్లో విమర్శించినారు.