గిరిజనులు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం 

Congress government under tribalsనవతెలంగాణ – తుర్కపల్లి

తుర్కపల్లి మండలంలోని బద్దు తండ గ్రామంలో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించి సిత్లా పండుగ పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య అనంతరం బంజారాలతో కలసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తిరుమలపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నిటిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కోరారు. అనంతరం గంధమల్ల గ్రామంలో గంధమల్ల నుండి భువనగిరి వరకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దేశ నాయక్ ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాడు మధుసూదన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దానవత్ శంకర్ నాయక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ మోహన్ బాబు , మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు వంగ నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ వంగ రాజి రెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్ దొనకన వెంకటేష్ జిల్లా కార్యదర్శి బోయిని సరిత ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వెళి దే కనకరాజు మాజీ ఉపసర్పంచ్ సముద్రాల వెంకటేష్ వంగ దయాకర్ రెడ్డి మాదాపురం శంకరయ్య పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఫీల్డ్ అసిస్టెంట్ హుస్సేన్ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.