గడపగడపకు కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం  రామాజీపేట గ్రామంలో గురువారం, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కరపత్రాలు గడపగడపకు అందజేశారు. కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి బీర్ల ఐలయ్యకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుండే సిద్ధులు, ఉపాధ్యక్షులు మొగిలిపాక నరేష్, యూత్ అధ్యక్షులు కృష్ణస్వామి, మాజీ ఉపసర్పంచ్ మొగిలిపాక శంకర్, నమిల కేశవులు, ఆరే జంగిర్ గౌడ్, గంధ మల్ల స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు