న్యాయవాది నివాసంలో తేనెటీ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ పట్టణంలో  ప్రముఖ న్యాయవాది రాజేందర్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి ఆదివారం తేనేటి విందులో ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ ఆకుల లలిత-రాఘవేంధర్, గడుగు గంగాధర్, తదితరులు పాల్గొని స్వీకరించారు.