ఎంపీ సురేష్ షెట్కర్ గెలుపుతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

నవతెలంగాణ – మద్నూర్

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ విజయం సాధించడంతో మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.