
మండల పరిధిలోని వెంకటాపురం మాజీ సర్పంచ్ కొత్త వెంకటేశం ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా వలిగొండ ఎస్సైగా భాద్యతలు స్వీకరించిన మహేందర్ లాల్ ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బరిశెట్టి వెంకటేశం, నాయకులు జక్కల శ్రీశైలం,మెడబోయిన మల్లేశం,పోషబోయిన బొందయ్య తదితరులు పాల్గొన్నారు.