
జుక్కల్ మండల పరిషత్ అధికారిగా నూతననంగా శ్రీనివాస్ ను జుక్కల్ మండల కాంగ్రేస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సంధర్భంగా జుక్కల్ మాజీ ఎంపిపి సిద్దాపూర్ లక్ష్మన్ పటేల్, పెద్ద ఎడ్గి మాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, లక్షెట్టి సాయులు, విండో డైరెక్టర్ పెద్ద గుల్లా విఠల్ పాటీల్, బీఆర్ఎస్ నాయకులు నీలుపటేల్, మహమ్మదాబాద్ రామన్న, లాడేగాం హన్మండ్లు, తదితరులు పాల్గోన్నారు.జుక్కల్ అభివృద్దికి అధికారికంగా సహకరించాలని కాంగ్రేస్ నాయకులు కొత్త ఎంపిడివో ను కోరడం జరిగింది.