నవతెలంగాణ – జుక్కల్
ఆరోగ్యశాఖ మంత్రి దామేాదర రాజ నర్సీంహ ను జుక్కల్ మండల స్థాయి కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు సన్మానించారు. మంత్రిగా భాధ్యతలు చేపట్టిన అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలో నియేాజక వర్గ స్థాయి కార్యకర్తల విస్త్రపత స్థాయి సమావేశం నిర్లహించారు. జుక్కల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఇస్పత్ వార్ వినోద్, సీనీయర్ నాయకులు కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ కులకర్ణి రమేష్ రావు దేశాయి, తదితరులు మంత్రిని సదారంగా ఆహవ్వనం పలికి శాలువాతో సన్మానం చేసి ఙ్ఞాపికను అందించారు.