నవతెలంగాణ-చందుర్తి: ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యా కలిసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ను మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోమంగళవారం కలిసి ఆయనకు పుష్పగుచ్చ . చిత్రపటం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు.ఇట్టి కార్యక్రమంలో మేకల పరశురాం,రాష్ట్ర నాయకులు నాగ ప్రసాద్, ఎగుర్ల కొండయ్య,రాజు హరీష్ ఉన్నారు.