నవతెలంగాణ-తొగుట: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆందోల్ ఎమ్మెల్యే ను కలిసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు.సోమవారం ఆయన మాట్లాడుతూ గాంధీభవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆందోల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మె ల్యే దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వ కంగా కలిసి శాలువతో సన్మానించామన్నారు.ఈ దుబ్బాక నియోజకవర్గ నాయకులు ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి,మండల నాయకులు భూస నిరంజన్ రెడ్డి, టిపిసిసి ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముది రాజ్ తదితరులు ఉన్నారు.