ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

Congress leaders met SSIనవతెలంగాణ – ఆత్మకూరు 

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు ఇటివలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై ప్రవీణ్ ను మండలంలోని హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఖాసిం, యూత్ అధ్యక్షుడు సయ్యద్ షరిఫ్ లు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించి, సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.