జన జాతర సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తక్కుగుడలో నిర్వహించిన జన జాతర సభకు తెలంగాణ  రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మండలంలోని తాడిచెర్ల, రుద్రారం తోపాటు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు శనివారం తెలంగాణ జన జాతర సభ తుక్కుగూడకు వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు.