అన్నదానాలకు బియ్యం వితరణ చేసిన కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్  

నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి గణేష్ మండపాల నిర్వాహకులకు నియోజకవర్గంలోని మాక్లూర్,నందిపేట్,ఆలూరు,డొంకేశ్వర్,అర్మూర్ టౌన్ రూరల్  గ్రామాల్లోని పలు గణేష్ మండపాల కు 400 క్వింటాళ్ల  బియ్యాన్ని సోమవారం వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు గణేష్ మండపాల నిర్వాహకులు శాలువాతో సన్మానించినారు.