పిఏసీఎస్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పరామర్శించారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెంది న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యెన్నం మల్లారెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసు కున్న కాంగ్రెస్ నాయకులు డైరెక్టర్ ను ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. పరా మర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు విజయ్ రెడ్డి (అమర్), యెన్నం భూపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంట రవీందర్, పబ్బతి మల్లా రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, మల్లయ్య, కనకయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు.