ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జక్రం పెళ్లి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. జక్రాన్ పల్లి గ్రామం నుంచి కాటిపల్లి నర్సారెడ్డి, జై డి మల్లేష్, నారెడ్ల సాయి రెడ్డి తదితరులు తరలి వెళ్లారు.