యాసంగిలో రైతులకు సాగునీటి అందించాలన్న తలంపుతో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి విచ్చేయడంతో రెంజల్ మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. రైతు బాంధవుడు, రైతుల పక్షపాతి అయిన సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట రైతులకు సాగునీటి అందించాలన్న ఉద్దేశంతో దానిని ప్రారంభించగా మండలం నుంచి నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, ధనుంజయ్, లచ్చే వార్ నితిన్, సాయిబాబా గౌడ్, గయా సుద్దీన్, హనుమంతరావు, మోహన్, సాయినాథ్, సురేష్, షహబాజ్, సయ్యద్ సల్మాన్, రవి, జంగం గంగాధర్, సద్దాం, కార్తీక్ యాదవ్, ఎల్ కృష్ణ, గైని కిరణ్,