లోక్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ-మల్హర్ రావు : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రానున్న లోకసభ ఎన్నికల సన్నాహక సమావేశం( రాజకీయ పార్టీల ప్రతినిధుల)లో పోలింగ్ స్టేషన్ల మార్పులు, చేర్పులపై,తెది:1-1-2013 నాటికి 18 సంవత్సరాలు నిండిన వయోజనులను ఓటర్లుగా నమోదు పై మంగళవారం జిల్లా కలెక్టర్  శ్రీ బవేష్  మిశ్రా  సూచనలు నిర్వహించారు..ఈ సమావేశంలో  మండల పార్టీ అధ్యక్షులు బడితెల రాజయ్య,సోషల్ మీడియా కన్వీనర్ నస్పూరి నాగరాజు,శశిభూషణ్ కాచె పాల్గొన్నారు.