నవతెలంగాణ-తొగుట: తొగుట మండలం కేంద్రానికి చెందిన సత్తు యాద య్య కుమారుడు వినోద్, విద్య శ్రీ వివాహం దౌల్తా బాద్ మండలం లోని దొమ్మట గ్రామంలో జరిగింది. ఈ వివాహ వేడుకల్లో సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొంగరి నర్సింలు, నాయకులు పబ్బతి మల్లారెడ్డి, రేపాక తిరుపతి, బాల్ రాజు, తిరుపతి వివాహానికి హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించారు.