భువనగిరి పట్టణం లో ని అర్బన్ కలని కాంగ్రెస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు వస్తుపుల సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కాట్ చేసి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకున్న నాయకులు మరియు కార్యకర్తలు అండగా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఆకుల శ్రీనివాస్. కృష్ణ. నర్సింగరావు. హరీష్. పృథ్వి రాజ్. ఫెరోజ్. ఆనంద్ పాల్గొన్నారు.