కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

నవతెలంగాణ – మహాముత్తారం

మహాముత్తారం మండలం  యామన్ పల్లి గ్రామానికి  చెందిన పిల్లమరి రాజయ్య  ఇటీవల అనారోగ్యంతో  మృతి చెందాగా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. బుధవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు  గోమాస సచిన్. యువసేన  యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమణాకర్ తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మృతుని కుటుంబానికి రూ.25 కేజీల  బియ్యం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మహా ముత్తారం మండల  గోమస సచిన్ యువసేన యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.