
డాక్టర్ బల్మూర్ వెంకట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అసెంబ్లీ లో గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న , మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు బల్మూర్ వెంకట్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం పాష, చిన్నింటి నాగేంద్ర,వొల్లాల శ్రీనివాస్, మాధవరావు,లింగారావు,మారపెల్లీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.