నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ ఫిల్ము డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు(టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా బుధవారం హైదరాబాదులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా శాలువా పూలమాలతో సన్మానించినారు.