ముఖ్యమంత్రిని కలిసిన నియోజకవర్గ నాయకులు

నవతెలంగాణ – ఆర్మూర్ 

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డితో కలిసి, పట్టణం అభివృద్ధికి నిధులు ఇవ్వమని  నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డి బుధవారం కోరినారు.