నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి, కౌన్సిలర్ బుర్రి చైతన్య పుట్టినరోజు వేడుకలను ఆదివారం రాత్రి వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వారంతా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.