– నేడు దూరదర్శన్, ఆకాశవాణిలో
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దూరదర్శన్, ఆకాశవాణిలో బుధవారం రాత్రి 8.30 గంటలకు ఐదు నిమిషాల పాటు సీపీఐఐ(ఎం) ఎన్నికల ప్రసంగం ప్రసారమవుతుంది. దూరదర్శన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, ఆకాశవాణిలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాలను వీక్షించాలని ప్రజలకు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.