సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి ఏకగ్రీవం 

CPI(M) village secretary unanimously agreedనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి సోమవారం సీపీఐ(ఎం) గౌరాయపల్లి శాఖ కార్యదర్శిగా ఇంజలింగం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభ నిర్వహించారు. మహాసభలో పార్టీ సభ్యులందరూ ఇంజలింగం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.