యువకులకు క్రికెట్ కిట్ అందజేత  

నవతెలంగాణ – తుర్కపల్లి
మండలంలో ముల్కలపల్లి గ్రామ యువకులకు మంగళవారం క్రికెట్ కిట్ అందజేసిన యూత్ కాంగ్రెస్  మండల అధ్యక్షుడు బాలు యాదవ్. ఈ సందర్భంగా బాలు యాదవ్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆడడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఎదుగుదలకు దేహదారుధ్యానికి, ఎంతగానో ఉపయోగపడతాయని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, జిట్ట రాజు, రమేష్, ప్రవీణ్, రాజు ,మహేష్, రఘు, వీరన్న, వినోద్, దుర్గ, కిరణ్, సాయికుమార్,అజయ్,తరుణ్,చరణ్ తదితరులు పాల్గొన్నారు.