ఎడ్లపల్లిలో క్రికెట్ టోర్నీ

– గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో సంక్రాంతి, కనుమ పండుగ పురస్కరించుకుని మహంకాళీ ఎలాక్ట్రోనిక్స్ బత్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం నిర్వహించారు ఈ పోటిల్లో ఇరువురు జట్లు పాల్గొనగా గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ.2వేలు,రాజ్ కుమార్ టీమ్, ద్వితీయ బహుమతి రూ.వేయి బన్నీ టీం గెలుపొందారు.బ్యాడ్మింటన్ ప్రథమ బహుమతి రూ. 2వేలు,రాజ్ కుమార్, క్రాంతి టీమ్ ద్వితీయ బహుమతి రూ.వెయ్యి రాకేష్,ప్రశాంత్ విజేతలుగా నిలిచారు.