
67 జాతీయస్థాయి పాఠశాలల క్రీడలలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ఎస్ జి ఎఫ్ క్రీడలకు హుస్నాబాద్ పట్టణంలోని సార్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ క్రీడలకు ఎంపిక కావడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. వాలీబాల్ క్రీడలలో హర్షవర్ ధన్ త్రిష్ సతీష్ రిషేంద్ర , ఆకాష్ రక్షిత కార్తిక . కబడ్డీ విభాగంలో హర్షిత ,సాహితి ,వెన్నెల, రామ్ చరణ్ ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కాయిత నారాయణరెడ్డి తెలిపారు.