ఇంద్రానగర్ కాలనీ పాఠశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం 

నవతెలంగాణ –  కామారెడ్డి

సైబర్ జాగృత దివాస్ సంధర్బంగా సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  నిర్వహించరు. ఈ కార్యక్రమం లో 1.క్రిప్ట్ కరెన్సీ, బిట్ కాయిన్ ఫ్రాడ్ 2. పిరమిడ్ ,మల్టి లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ 3. జంపుడ్ డిపాజిట్ ఫ్రాడ్ 4.డిజిటల్ అరెస్ట్  5. ఏపీకే  ఫైళ్లు 6. బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్  7.ఇన్వెస్ట్మెంట్స్  (స్టాక్) మోసాలు 8.  డైల్ 1930 ప్రాముఖ్యత 9. గోల్డెన్ అవర్ ప్రాముక్యత  గురించి అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమం లో సైబర్  కానిస్టేబుల్  ప్రవీణ్,   స్కూల్  అధ్యాపకులు, విధ్యార్థులు  పాల్గొన్నారు.