యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో పబ్బాల రమేష్ తండ్రి శివయ్య పాడి పశువులు 2 లక్షల విలువగల రెండు పాడి గేదెలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. ఈ సందర్భంగా రైతు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ అధికారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు