దాడిలో గాయపడిన మల్లారెడ్డిని పరామర్శించిన దామోదర్ రెడ్డి

నవతెలంగాణ – ఆత్మకూర్ ఎస్
ఇటీవల ఇసుక దందా ట్రాక్టర్ ల యాజమానుల దాడిలో గాయపడిన ఏపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల మల్లారెడ్డి నీ మాజీ మంత్రివర్యులు,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ పరామర్శించి,ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు వీరి వెంట రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి, వీరన్న నాయక్, దిలీప్ రెడ్డి, పచ్చిపాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.