ప్రాచీన లలిత కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాట్య గురువులపై ఉంది..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రాచీన లలిత కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాట్య గురువులపై ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. గురు శిష్య పరంపర కార్యక్రమం రవీంద్రభారతిలోనే మెయిన్ ఆన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ మామిడి హరికృష్ణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పరంపరం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ ఉన్నది సంపదని ఇప్పటికి కూడా నాట్య కళాకారులు కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందిస్తున్నారని హరికృష్ణ అన్నారు ఆ శుక్రవారం రవీంద్ర భారతి లోని మెయిన్ హాల్లో భారత వేద భరత వేద అసోసియేషన్ కూచిపూడి నృత్య ప్రదర్శన అనంతరం డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ భరత్ వేద ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ వరప్రసాద్ వందమంది తన తన అకాడమీలో విద్యార్థినులకు శిక్షణ కూచిపూడి నృత్య శిక్షణ ఇచ్చి ఇక్కడ రవీంద్ర వార్తలు ఆ నిర్వహించడం ఎంతో అభినందనీయం