మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన దండు రమేష్

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు
నవతెలంగాణ-మల్హర్ రావు:-
విదేశీ పర్యటన ముగించుకుని మొదటి సారి పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో ఘనంగా సన్మానిం, స్వాగతం పలికారు.ఆయన వెంటా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.