డాటా ఎంట్రీ 30% పూర్తి..

Data entry 30% complete..నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ 30% పూర్తయినట్లు ఎంపీడీవో ప్రభాకర్ చారి తెలిపారు. బుధవారం వరకు 3100 మంది కుటుంబాల డాటా ఎంట్రీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.