మండలోని చించోలి(బి) గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి అనసూయ దంపతులు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకొన్న డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వీరి వెంటా.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, బొల్లోజు నర్సయ్య, వెంకట రమణ రెడ్డి, అట్లా పోతరెడ్డి,కొత్తకపు పోత రెడ్డి, విలాస్ రావ్, ముత్యం రెడ్డి, నవీన్ రెడ్డి, భోజాన్న, బొమ్మేడ సత్యం, రాజ్ కుమార్, షఫీ, లింగారెడ్డి, రవి రెడ్డిలు ఉన్నారు.