నవతెలంగాణ – ఐనవోలు: మండల కేంద్రంలో బరిగెల కోడి ఐలయ్య అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి భౌతికయానికి పూలమాలవేసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, విరి వెంట సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఉప సర్పంచ్ సతీష్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ మునిగాల సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోల్లపల్లి పరమేష్, చింత బాబు, డబ్బా శీను, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.