చండూరు మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పలువురు బిజెపి నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఓబీసీ మొర్చ అధికార ప్రతినిధి కోమటి వీరేశం,సముద్రాల వెంకన్న,భూతరాజు శ్రీహరి,చిట్టుప్రోలు వెంకటేశం,కారింగు విజయ్,కార్యదర్శి భూతరాజు వేణు,బూతు అధ్యక్షులు గొల్లురి వెంకన్న,సంగేపు సాయి,గన్నవరం నాగరాజు,నల్ల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.