మట్టిలో మరణం లేని జీవం

మట్టిలో మరణం లేని జీవంగతలో చేసిన పోరాటాలు
చరిత్రలుగా జ్ఞాపకాలుగా గుర్తుకొస్తాయి
ప్రాణ త్యాగ పోరాటాలు
నేడు చేసిన ఉద్యమాలు రేపటికి చరిత్రలు
సృజనాత్మక సృష్టి సేవలు
నేలపై మిగిలిపోయే జ్ఞాపకాలు
మనసుల హృదయాలు
కదిలించిన ఉద్యమాలు
మరణం లేని ఉద్యమాలు
చూసినా నేత్రాం చదివినా వాయి
కథలుగా కవితలుగా వ్యాసాలుగా
పద్యాలుగా పాటలుగా
బుర్ర కథలుగా ఒగ్గు కథలుగా
చరిత్రలుగా చెప్పుతుంటారు
ప్రజాసేవ, రాజకీయ జనసేవ
వీర సేవలు వీర చరిత్రలు
మట్టిలో మరణం లేని జీవం
– దేవరపాగ కష్ణయ్య, 9963449579