జిల్లాలో దక్కన్ సర్కార్ సినిమా ఆడియో లాంచ్..

Deccan Sarkar movie audio launch in the district..నవతెలంగాణ – భీంగల్ రూరల్
కళ ఆర్ట్స్ బ్యానరులో కళా శ్రీనివాస్ దర్సకత్వంలో నిర్మించబడుతున్న “దక్కన్ సర్కర్” సినిమా కు సంబంధించినటువంటి ఆడియో లాంచ్ కార్యక్రమం 10తారికు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో గలా న్యూ అంబెడ్కర్ భవనంలో కలదు. ఈ కార్యక్రమనికి హ సినిమాకి సంబంధించినటువంటి నటి నటులు, సాంకేతిక నిపుణులు, అలాగే ప్రముఖులు అందరూ హాజరవుతున్నారూ. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు అందరు కూడా భాగస్వాములుకై ఈ కార్యక్రమన్నీ విజయవంతం చేయవలసిందిగా డైరెక్టర్ కళా శ్రీనివాస్ కోరారు.