న్యూఢిల్లీ : ప్రీమియం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో కొత్తగా సూపర్ స్టార్ దీపికా పదుకొణెని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నవీన ఆవిష్కర ణలను తీసుకురావాలనే నిబద్దతో పాటు తమ బ్రాండ్ బలోపేతానికి ఇది దోహదం చేయనుం దని టెక్నో మొబైల్స్ సీఈఓ అరిజీత్ తలపాత్ర పేర్కొన్నారు. టెక్నోతో భాగస్వామ్యం సంతోషం గా ఉందని దీపిక పేర్కొంది.